ఔనన్నా కాదన్నా తెలుగు సినిమా ప్రధాన పాత్రల్లో నటించిన నటీనటులు ఉదయ్ కిరణ్ మఱియు సదా. ఈ సినిమాకి దర్శకత్వం వహించినది తేజ. ఈ చిత్రాన్ని నిర్మించినది అట్లూరి పూర్ణచంద్ర రావు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించినది ఆర్పీ పట్నాయక్.<br /><br />Like our Facebook Page<br />https://www.facebook.com/ItsVegaMusic